తాతయ్య కాబోతున్న బాలకృష్ణ

BALAYYA IS GOING TO BE GRAND FATHERనారా, నందమూరి కుటుంబాలకు మరో శుభావార్త. జూనియర్ ఎన్టీఆర్ వివాహాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మేనకోడలి కూతురు లక్ష్మీ ప్రణతితో వివాహం ఖరారు చేసుకున్న సందర్బంలో మరో శుభవార్త వారి చెవిన పడింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు బాలకృష్ణ, చంద్రబాబు తాతలు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం బాలకృష్ణ కూతురు బ్రాహ్మణితో చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం జరిగింది. ఈ వివాహంతో నందమూరి కుటుంబంతో బంధాన్ని చంద్రబాబు మరింత గట్టి పరుచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వివాహం మరింత ఈ రెండు కుటుంబాలను దగ్గర చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు, బాలకృష్ణలు తాతలు కాబోతున్నారు.


Tags : Balakrishna Pictures, Ntr Pictures

Head Lines
Gossips
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved