"పంచాక్షరి" గా జేజమ్మ

ANUSHKA IN PANCHAKSHARI నాగార్జునకి మేకప్ మేన్ గా వ్యవహరించిన చంద్ర, నిర్మాతగా మారి తొలిప్రయత్నంగా "పంచాక్షరి" అనే సినిమాని నిర్మిస్తున్నారు. వి.సముద్ర దర్శకత్వంలో అనుష్క కథానాయికగా నటిస్తున్నారు. నాకు తొలి మేకప్ వేసినప్పుడు మేకప్ మాన్ చంద్ర నేను నిర్మాతగా తీసే మొదటి సినిమాలో నటిస్తావా? అని అడిగారు. ఆయన సినిమా తీసేటప్పటికి నేనెక్కడుంటానో? అసలు సినిమా రంగంలో ఉంటానా? లేదా? అనుకున్నాను. అయినప్పటికీ చంద్రకి మాటిచ్చాను. "అరుంధతి" తో ఫేం రావడంతో ఈ సినిమాని చేయండం లేదు. ఈ సినిమాకి "అరుంధతి" కీ ఎటువంటి సంబంధం లేదు. బొమ్మి (చంద్ర) ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అద్బుతమైన కథతో "పంచాక్షరి" చిత్రం ఏప్రిల్ లో విడుదల కు శరవేగంగా రూపుదిద్దుకొంటున్నదని నిర్మాత తెలియజేశారు. ఇంకా ఈ చిత్రంలో సామ్రాట్, నాజర్, చంద్రమోహన్, ప్రదీప్రావత్, అలీ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.


Tags : Anushka Pictures, Nagarjuna Pictures, Arundati Songs, Kedi Songs, Anushka Spicy Photos

Head Lines
Gossips
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved