రజని కాంత్ ట్రైన్ సాహసం

RAJANI KANTH IN ROBOరజని కాంత్ కెరియర్ లో ది బెస్ట్ ఎపిసోడ్ గా చెప్పుకునేది తమిళ చిత్రం లో నటించిన "మురత్తు కాల్తే" లో ట్రైన్ ఎపిసోడ్. అయితే ఇప్పుడు తాజాగా ఆ ఎపిసోడ్ ని రజని నటిస్తున్న "రోబో" సినిమా కోసం తెరకేక్కించనున్నారు. అయితే "రోబో" సినిమాలో "మురత్తు కాల్తే" సినిమాలో కంటే మించిన స్థాయిలో ఉండాలని దర్శకుడు శంకర్ అనుకుంటున్నారు. దీని కోసం రైల్వే వారికి ఎక్కువ చెల్లించి ఓ ట్రైన్ ను అద్దెకు తీసుకున్నారు. కదిలే ట్రైన్ పై డూప్ లేకుండా రజని సాహసాలు చేస్తున్నారట.


Tags : Dalapathi Songs

Head Lines
Gossips
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved