ప్రేమలో పడ్డా

 NTR IN LOVE"పడ్డానండి ప్రేమలో మరి"... అని గజాల తో ఎన్టీఆర్ "స్టూడెంట్ నెంబర్ 1" సినిమాలో పాట పాడుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే పాటను ఎన్టీఆర్ నిజ జీవితంలో పాడుకుంటున్నాడు. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఆ ప్రేమ కహాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ "ప్రస్తుతం నా జీవితం సినిమాలకు అంకితమైపోయింది. ప్రేమ, పెళ్ళికి సమయం లేదు. అయిన ప్రేమలో పడ్డా, నిండా మునిగిపోయా. నా తొలి ప్రేమతో చాలా బిజీగా ఉన్నాను". అంటూ వృతి పట్ల తనకి ఉన్న ప్రేమని చల్లగా చెప్పారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ "బృందావనం", "శక్తి" సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం గురువారం హైదరాబాద్ లోమొదలైంది.


Tags : Ntr Pictures, Adurs Songs, Adurs Songs, Adurs Trailers

Head Lines
Gossips
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved