నగ్నంగా కార్తిక

gossipsఅలనాటి రాధ చిత్ర సీమలో ఎందరో హీరోలతో నటించి అందరిని ఆకట్టుకుంది. ఇప్పడు తాజాగా ఆమె కూతురు కార్తిక "జోష్" సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమాలో యువసామ్రాట్ నాగార్జున తనయుడు నాగ చైతన్య తో నటించింది. ఆయన కూడా ఈ సినిమాతో నే తెరంగ్రేటం చేశారు. కాని ఈ సినిమా వారిద్దరికీ చేదు అనుభవం తెచ్చింది. చేసేదిలేక కార్తిక ఇంకా ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు. కాని తాజాగా ఆమె "మకర మంజు" అనే మలయాళం సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదొక ఆర్ట్ సినిమా. ఈ సినిమాలో రాజ రవి వర్మ పాత్రలో ప్రఖ్యాత గాంచిన సినిమాటోగ్రాఫర్ సంతోష్ సివన్ నటించనున్నారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్ లలో కార్తిక నగ్నంగా నటించాల్సి ఉంది. కాని దీనికి కార్తిక నిరాకరించింది.

Gossips
Film News
Privacy Policy | Disclaimer | Copyright 2009 ManaCine.com All right reserved